Wednesday, February 14, 2007

8

ఈ బొమ్మకు అర్ధం ఏమిటి?


నేను మాత్రం ఈ దంత వైద్యశాలకు వెళ్ళను కాక వెళ్ళను. మరి మీరు?

1 comments:

valluri said...

ఇదేదో పెద్ద ' మెంటల్ క్లీనిక్ ' లా వుంది. అక్కడకు వెళ్ళే అవసరం ఎవరకి రావద్దని కోరుకుందాము.