Wednesday, September 10, 2008

13. గ్లోబలైజేషన్


Wednesday, June 13, 2007

12

హావ్ అ కిట్ కాట్

11

ఫోకస్!!



రాత్రీపూట బడ్లో చదువుకొని వస్తే ఇంతే!!!





10


Thursday, February 15, 2007

వివాహమహోత్సవ ఆహ్వాన పత్రిక






సకుటుంబ సపరివార స్నేహిత సమేతమముగా విచ్చేసి నన్ను & లావణ్యను ఆశీర్వదింప ప్రార్ధన....
వస్తారు కదూ..
బస్సు రూటు:
సిటి బస్టాండ్ నుండి - 3వ నెంబరు ప్లాట్‌ఫారం - నున్న కు వెళ్ళు బస్సులు - పైపుల రోడ్డు బస్‌స్టాప్. శ్యామలా స్టూడియో రోడ్డు.
రైల్వే స్టేషన్ నుండి - నున్న కు వెళ్ళు బస్సులు - పైపుల రోడ్డు బస్‌స్టాప్. శ్యామలా స్టూడియో రోడ్డు.

Wednesday, February 14, 2007

9

లేటెస్టు కటింగు


మీరు చేయించు కొంటారా?...అడ్రస్స్ కావాలా?

8

ఈ బొమ్మకు అర్ధం ఏమిటి?


నేను మాత్రం ఈ దంత వైద్యశాలకు వెళ్ళను కాక వెళ్ళను. మరి మీరు?